..భారత్ న్యూస్ హైదరాబాద్…మైనంపల్లి రోహిత్‌కి ఘోర అవమానం

రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో మైనంపల్లి రోహిత్‌ కారును అడ్డుకున్న పోలీసులు.

అధికారులతో దురుసుగా ప్రవర్తించిన మైనంపల్లి రోహిత్

కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేకు విలువ లేదంటూ అసహనం వ్యక్తం చేసిన మైనంపల్లి రోహిత్

ఎమ్మెల్యేగా ఉండి అధికారులతో ఎలా ప్రవర్తించాలో తెలవదా అంటూ పోలీసుల ఆగ్రహం….