భారత్ న్యూస్ : బూర్గంపాడు మండలం సారపాక సుందరయ్య నగర్ గ్రామంలో కొత్తగూడెం జిల్లాలో అఖిలభారత ఐద్వ రాష్ట్ర మహాసభలు కొత్తగూడెంలో 21 22 23 జరుగుతున్నాయని మహిళా సంఘం జెండాను నాయకురాలు పాపినేని సరోజిని గారు ఎగురవేయడం జరిగినది ఈ కార్యక్రమంలో సుందరయ్య నగర్ మహిళా శాఖ కార్యదర్శి sk. అబిద కౌలూరి నాగమణి నిమ్మల పద్మ దాసరి రాధ విజయలక్ష్మి నూర్జహాన్ చింతల సుశీల పెళ్లి శైలజ అలివేలు మంగ కామడీ సత్యవతి మల్లాడి మహాలక్ష్మి చింతా నాగ మణి తదితరులు పాల్గొన్నారు