.భారత్ న్యూస్ హైదరాబాద్…రాష్ట్రంలో బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం.

హైకోర్టు తీర్పుకు అనుగుణంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం.

రేపటిలోగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం.

బీసీ కులగణనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మరోసారి స్పష్టం చేసిన సీఎం.

కులగణనపై ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవన్న సీఎం.

కోర్టు ఉత్తర్వుల మేరకు రేపటి లోగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం.