…భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ సెక్రటేరియట్ బాహుబలి గేటును మూసివేయనున్న ప్రభుత్వం

వాస్తు సమస్య కారణంగా ఈశాన్య దిశలో మరో కొత్త గేటును నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం

దీని కోసం రూ.3.2 కోట్లతో టెండర్లను పిలిచి పనులను ప్రారంభించిన ప్రభుత్వం…