భారత్ న్యూస్ హైదరాబాద్….బ్రేకింగ్ న్యూస్

రేపు అనగా 4/11/2024న ఉదయం వడ్డెర రాజేశ్వరి కుటుంబాన్ని పరామర్శించడానికి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాక

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం బీజ్వరం గ్రామానికి చెందిన వడ్డెర రాజేశ్వరి అనే అమ్మాయి మృతి చెందిన విషయం తెలిసింది ఈ కుటుంబాన్ని పరామర్శించడానికి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాబోతున్నారు జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి మేధావులు,ప్రజలు,యువత, మహిళా సంఘాలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా రిపోర్టర్స్ ప్రతి ఒక్కరూ భారీ ఎత్తున పాల్గొని ఆ కుటుంబానికి న్యాయం జరగాలి.