.భారత్ న్యూస్ హైదరాబాద్….సీఎం పర్యటన ఏర్పాట్లలో పని భారమంతా మా మీద పడిందని అధికారుల వాగ్వాదం
R&B, నీటిపారుదల శాఖ అధికారుల మధ్య వాగ్వాదం
ఈనెల 8న సీఎం రేవంత్ రెడ్డి వలిగొండ మండలం సంగెం భీమలింగం కత్వావద్ద మూసి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.
ఈ నేపథ్యంలో జిల్లా అధికారులంతా సీఎం ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమయ్యారు.
ఏర్పాట్లలో R&B, నీటిపారుదల శాఖ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది.. రెండు శాఖల అధికారులు ఒకరినొకరు తిట్టుకున్నారు.
పని భారమంతా ఒకే శాఖ మీద పడటమే గొడవకు కారణమని సమాచారం….