భారత్ న్యూస్ హైదరాబాద్….బెట్టింగ్ యాప్స్ కేసులో సినీ ప్రముఖులు ఉండటంపై సీపీఐ నారాయణ రియాక్షన్
గుట్కా, పాన్, బెట్టింగ్ యాప్‌ల ప్రచారం కోసం సినీ కళాకారులు తమ కీర్తిని ఉపయోగిస్తున్నారు
చట్టం వేరు నైతికత వేరు
ఇలాంటి అనైతిక పనులు చేసి డబ్బులు సంపాందించడం దారుణం
సీపీఐ నారాయణ