భారత్ న్యూస్ హైదరాబాద్….మరో సారి విమానానికి బాంబు బెదిరింపు
గోవా నుంచి కలకత్తా వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
శంషాబాద్ విమానాశ్రయంలో విమానం అత్యవసర ల్యాండ్లింగ్
విమానంలో ప్రయాణిస్తున్న 180 మంది ప్రయాణికులను కిందకు దించి తనిఖీలు చేసిన ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది.
గత 21 రోజుల్లో 510కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తుంది….