…భారత్ న్యూస్ హైదరాబాద్….కాంగ్రెస్ మంత్రులు, నాయకులు జేబులు నింపుకుంటున్నారు.. అందుకే ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేకున్నారు
రుణమాఫీ పైసలు, 4 వేలు పెన్షన్, మహిళలకు ఇస్తానన్న రూ.2500, ఆటో కార్మికులకు ఇస్తానన్న రూ. 12 వేలు, రైతుకూలీలకు ఇస్తానన్న రూ. 1000, పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకు రావాల్సిన తులం బంగారం ఇవ్వన్నీ కాంగ్రెస్ మంత్రులు, నాయకుల జేబులోకి పోతున్నాయి.. అందుకే రాష్ట్ర ఆదాయం తగ్గింది – మాజీ మంత్రి జగదీష్ రెడ్డి…