…భారత్ న్యూస్ హైదరాబాద్….కొండాపూర్ 8వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యుల క్యాండిల్ ర్యాలీ
రాష్ట్ర వ్యాప్తంగా సస్పెండ్ చేసిన కానిస్టేబుల్‌లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కానిస్టేబుల్ సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ తీసిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు, వారి పిల్లలు…