.భారత్ న్యూస్ హైదరాబాద్…ఇవాళ 30 శాతం వడ్లు దళారుల పాలైంది
ఈ ప్రభుత్వం కొనడం లేదని రూ.1700, 1800 ధాన్యం దాళరులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది
రూ.2320 మద్దతు ధర, రూ.500 బోనస్ మొత్తం కలిపి రూ.2820 కి అమ్ముకోవాల్సిన ధాన్యం రూ.1800 ఇయాల రైతులు అమ్ముకుంటున్నారు
రేవంత్ రెడ్డి చాతకాని తనం వల్ల కింటా వడ్ల మీద రూ.1000 ప్రతి రైతు నష్ట పోతున్నాడు – హరీష్ రావు.