ఎన్టీఆర్ ఘాట్‌కు ఎందుకు మరమ్మతులు చేయట్లేదని నారా లోకేష్, ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహం
…భారత్ న్యూస్ హైదరాబాద్….ఎన్టీఆర్ ఘాట్‌కు ఎందుకు మరమ్మతులు చేయట్లేదని నారా లోకేష్, ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహం ప్రభుత్వ నిధులతో ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులు చేయాలని HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆదేశం