..భారత్ న్యూస్ హైదరాబాద్….లక్డీకపూల్‌లో కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కాంస్య విగ్రహం
మాజీ ముఖ్యమంత్రి, దివంగత కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన జీహెచ్ఎంసీ
లక్డీకపూల్‌లో మెట్రో స్టేషన్ సమీపంలోని చౌరస్తాలో తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు కోసం బిడ్‌లు ఆహ్వానిస్తూ టెండర్ నోటిఫికేషన్ ప్రకటన
జూలై 4న రోశయ్య జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించాలని భావిస్తున్న జీహెచ్ఎంసీ