బిల్లీ జీన్ టోర్నీలో హాట్రీక్ విజయం …

బిల్లీ జీన్ కింగ్ కప్ టోర్నీలో హాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లీ రష్మిక. పూణెలో జరుగుతున్న ఈ కప్ మూడో దళ పోటీలో హాంకాంగ్ మీద 2 – 1 పాయింట్లతో గెలిచింది. ఇక తొలి సింగిల్స్ పోరులో వైదేహి చౌదరి 7 – 6, 6 – 1 పాయింట్లో హోచింగ్ మీద గెలిచింది. రెండో సింగిల్స్ పోరులో రష్మిక 7 – 6, 2 – 6, 6 – 3 పాయింట్లతో హాంగ్ వీ వాంగ్ మీద విజయం సాధించింది. డబుల్స్ పోరులో అంకిత, ప్రార్థన జోడీ ఓటమి పాలైంది. ఇప్పటి వరకూ ఈ టోర్నీలో మూడు మ్యాచులు ఆడిన భారత్, రెండింటిలో నెగ్గింది.బిల్లీ జీన్ టోర్నీలో హాట్రీక్ విజయం …

బిల్లీ జీన్ కింగ్ కప్ టోర్నీలో హాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లీ రష్మిక. పూణెలో జరుగుతున్న ఈ కప్ మూడో దళ పోటీలో హాంకాంగ్ మీద 2 – 1 పాయింట్లతో గెలిచింది. ఇక తొలి సింగిల్స్ పోరులో వైదేహి చౌదరి 7 – 6, 6 – 1 పాయింట్లో హోచింగ్ మీద గెలిచింది. రెండో సింగిల్స్ పోరులో రష్మిక 7 – 6, 2 – 6, 6 – 3 పాయింట్లతో హాంగ్ వీ వాంగ్ మీద విజయం సాధించింది. డబుల్స్ పోరులో అంకిత, ప్రార్థన జోడీ ఓటమి పాలైంది. ఇప్పటి వరకూ ఈ టోర్నీలో మూడు మ్యాచులు ఆడిన భారత్, రెండింటిలో నెగ్గింది.