భారత్ న్యూస్ తిరుపతి….AP & TS ప్రతినిధులకు VIP బ్రేక్ దర్శనాన్ని TTD తిరిగి ప్రారంభించనుంది
మే 15 నుండి, VIP బ్రేక్ దర్శనం కోసం AP & TS ప్రజా ప్రతినిధుల (MPలు, MLAలు, MLCలు) నుండి TTD సిఫార్సు లేఖలను స్వీకరిస్తుంది.
ఈ లేఖల ద్వారా దర్శనం మే 16 నుండి ప్రారంభమవుతుంది.
ఇతర నియమాలు మారవు.