దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

..భారత్ న్యూస్ హైదరాబాద్….దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

మంత్రి సీతక్క చొరవతో దివ్యాంగులకు వివాహ ప్రోత్సాహం

వివాహం చేసుకున్న జంటలో ఒకరు దివ్యాంగులుంటేనే గతంలో రూ. లక్ష వివాహ ప్రోత్సాహ పథకం

ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే వర్తించని పథకం

ఇకపై ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నా ప్రోత్సాహం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం