..భారత్ న్యూస్ హైదరాబాద్….చార్మినార్ వద్ద సందడి చేస్తున్న అందాల భామలు
మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కు అరబ్బీ మర్ఫా సంగీతంతో స్వాగతం పలికిన స్థానికులు
చార్మినార్ అందాలు, చుట్టు పక్క ప్రాంతాలను తమ సెల్ ఫోన్లలో బంధించుకున్న సుందరీమణులు
చార్మినార్ ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజిపై 109 దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ గ్రూప్