భారత్ న్యూస్ ఢిల్లీ…..ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే. తారక రామారావు (కేటీఆర్), పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు కలిసి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గారిని కలసి, జాతీయ రహదారి 368B సూర్యాపేట నుండి సిరిసిల్ల వరకు ఉన్న ప్రపోజల్‌ను వేములవాడ నుండి కోరుట్ల వరకు విస్తరించాలని విజ్ఞప్తి చేశారు.
విస్తరణ ద్వారా వేములవాడ, కొండగట్టు, ధర్మపురి వంటి తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు మరింత అనుసంధానమవుతాయి. అల నేషనల్ హైవే 63కి అనుసంధానం కలుగుతుంది.
ఈ రరవిస్తరణ వల్ల పుణ్యక్షేత్రాలకు రాకపోకలు సులభమవుతాయి, పర్యాటక అభివృద్ధికి తోడ్పడుతుంది, మరియు ప్రాంతీయ ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తుంది.
