భారత్ న్యూస్ ఢిల్లీ…..మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన ముకేశ్ అంబానీ ….
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన మహా కుంభామేళాలో ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీ పాల్గొన్నారు. మంగళవారం యూపీలోని ప్రయాగ రాజ్‌కు చేరుకొని పవిత్ర స్నానం ఆచరించారు. నెల రోజులుగా జరుగుతున్న ఈ వేడుకలో ఇప్పటికే దాదాపు 45 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు….