ఆదమ్‌పుర్ ఎయిర్‌బేస్‌కు వెళ్లిన ప్రధాని మోదీ.

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఆదమ్‌పుర్ ఎయిర్‌బేస్‌కు వెళ్లిన ప్రధాని మోదీ.

అక్కడి సైనికులతో ముచ్చటించిన ప్రధాని.

‘ఆపరేషన్‌ సిందూర్‌’ అనంతర పరిణామాల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న మోదీ పర్యటన.