భారత్ న్యూస్ ఢిల్లీ…..ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ట్వీట్
ఈ ఎన్‌కౌంటర్ మన భద్రతా దళాలకు గొప్ప విజయం అని వర్ణించిన అమిత్ షా
నక్సల్స్ లేని భారత్ దిశగా ఇది ఒక కీలక ముందడుగు అన్న అమిత్ షా
నక్సలిజానికి ఇది గట్టి ఎదురుదెబ్బ అని ‘ఎక్స్’ వేదికగా స్పందించిన అమిత్ షా