భారత్ న్యూస్ న్యూఢిల్లీ…ఆన్‌లైన్‌ గేమింగ్ వెబ్‌సైట్లపై డీజీజీఐ కొరడా

357 గేమింగ్ వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసిన డీజీజీఐ

గేమింగ్ సంస్థలకు చెందిన 2400 అకౌంట్లు, రూ.126 కోట్లు ఫ్రీజ్