భారత్ న్యూస్ ఢిల్లీ…..త్వరలో ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణం
న్యూ ఢిల్లీ :
ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణం చేపట్టనున్నట్లు సోమవారం ప్రకటించింది. కొత్త భవన్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు నెలాఖరున శంకుస్థాపన చేయనున్నారు. జీ ప్లస్ 6తో నిర్మాణం, ఇప్పటికే డీపీఆర్ సిద్ధమైంది. ఈ కొత్త ఏపీ భవన్ను పటౌడీ హౌస్ ప్రాంగణంలో నిర్మించనున్నారు ఇప్పటికే ఆ స్థలంలోని అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు.