భారత్ న్యూస్ విజయవాడ…సైబర్ క్రైమ్ (14c)అంబాసిడర్ గా నటి రష్మిక

అప్పట్లో డీప్-ఫేక్ వీడియో నేపథ్యంలో సైబర్ భద్రతపై ప్రజల్లో అవగహన పెంచే క్రమంలో కేంద్రం రష్మికని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్టు సమాచారం…

కేంద్ర ప్రభుత్వం నిర్ణయం!

ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రముఖ నటి రష్మిక మందన్న..