భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో హీరో బాలకృష్ణ సినీ స్టూడియోకి భూకేటాయింపులు!

టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సినీ స్టూడియోకు భూ కేటాయింపులపై సీఎస్‌కు ప్రతిపాదనలు పంపిన రెవిన్యూ శాఖ.

నేడు కేబినెట్‌లో ఆమోదం తెలిపే అవకాశం.