భారత్ న్యూస్ హైదరాబాద్….ఇక టిమ్స్ ఆసుపత్రి లేనట్లే

కరోనా సమయంలో వైద్య సేవలు అందించేందుకు గచ్చిబౌలిలో వెయ్యికిపైగా ఐసీయూ పడకలతో ఏర్పాటు చేసిన టీమ్స్ ఆస్పత్రి ఇక లేనట్లే

టిమ్స్ భవనాలు, సంబంధిత భూములను యూత్ అడ్వాన్స్ మెంట్ టూరిజం అండ్ కల్చర్ విభాగానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.

ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో టిమ్స్ భవనాలు, ప్రాంగణాన్ని రెసిడెన్షియల్ కోచింగ్ క్యాంప్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మార్పు చేయనుంది…