భారత్ న్యూస్ విజయవాడ…నేడు జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం

ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2014 నుంచి ఏటా నవంబర్‌ 7న జాతీయ క్యాన్సర్‌ అవగాహన దినం నిర్వహిస్తున్నారు.