..భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్లో ఓ మహిళ కార్మికురాలుపై ముగ్గురు అత్యాచారం

బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళ దగ్గరకు ఆటోలో ముగ్గురు వ్యక్తులు వచ్చి ఇంట్లో బట్టలు ఉతికే పని ఉందని
మాయ మాటలు చెప్పారు.

మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ ముగ్గురు వ్యక్తులు ఉంటున్న రూముకు తీసుకువెళ్లి అతి దారుణంగా అత్యాచారం చేశారు.

మహిళ అక్కడి నుండి తప్పించుకుని మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు…