..భారత్ న్యూస్ అమరావతి..గుంటూరు:

గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా కన్వీనర్ వెంకటరామిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు…

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడంటూ వెంకటరామిరెడ్డి ని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లిన తాడేపల్లి పోలీసులు..

తాడేపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్న నియోజవర్గ ఇన్చార్జ్ దొంతి రెడ్డి వేమారెడ్డి (DVR), తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు బుర్రముక్కు వేణుగోపాల్ రెడ్డి, జెసిఎస్ కన్వీనర్ మున్నంగి వివేకానంద రెడ్డి…