భారత్ న్యూస్ విజయవాడ…లక్కవరం పోలీసులు పేకాట స్థావరం పై దాడి.
ఏలూరు జిల్లా..
👉 జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం లో పేకాట స్థావరాలపై పోలీసులు దాడి.
👉 మొత్తం ఐదుగురు అరెస్టు.
👉 ₹-14,330/-రూ నగదు, పేక ముక్కలు స్వాధీనం.
👉 ఐదుగురు పై కేసు నమోదు చేసిన లక్కవరం పోలీసులు.