భారత్ న్యూస్ హైదరాబాద్….అనుమతిలేని డ్రోన్, డీజేలపై నిషేధాజ్ఞలు: రామగుండం సీపీ
మంచిర్యాల జిల్లాలో అనుమతి లేకుండా డ్రోన్, డీజేలపై నిషేధాజ్ఞలు డిసెంబరు 1వ తేదీ వరకు కొనసాగుతాయని రామగుండం పోలీసు కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.