భారత్ న్యూస్ విజయవాడ…నల్లజర్ల: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
నల్లజర్ల మండలం పుల్లలపాడు జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనింది. ఈ ఘటనలో కారు ముందు సీట్లో కూర్చున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు.. ఘటన స్థలానికి నల్లజర్ల పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. కారులో ఉన్న వారిని స్థానికులు ఆస్పత్రికి తరలిస్తున్నారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.