.భారత్ న్యూస్ హైదరాబాద్…చంపేముందు కాళ్లు మొక్కిన దుండగులు
ఢిల్లీ – నిన్న ఆకాశ్ శర్మ, అతని మేనల్లుడు రిషభ్ శర్మ టపాసులు కాలుస్తుండగా ఇద్దరు దుండగులు స్కూటీపై వచ్చి ఆకాశ్ కాళ్లు మొక్కారు. అనంతరం తుపాకీతో ఆకాశ్ శర్మను కాల్చేశారు.
దుండగులను పట్టుకునేందుకు వెళ్లిన రిషభ్ పై సైతం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆకాశ్, రిషభ్ మరణించారు.
కొన్నేళ్లుగా వారి మధ్య వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది…