భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,పాపం పండింది

వివాదాస్పద ఎస్సై కరిముల్లా సస్పెన్షన్

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతల అండదండలతో సర్వేపల్లి నియోజకవర్గంలో చెలరేగిపోయిన ఎస్సై కరిముల్లా

ఇద్దరు ముస్లిం యువకులతో పాటు దళిత సోదరుడు ఉదయగిరి నారాయణను బలితీసుకున్న వివాదాస్పద ఎస్సై

కరిముల్లా కొట్టిన దెబ్బలతో తీవ్ర అస్వస్థతకు గురై ఐదేళ్లుగా కోలుకోలేని అనికేపల్లి పంచాయతీ రామాపురానికి గిరిజన యువకుడు మహేష్

చివరకు పోలీస్ స్టేషన్ లోని రికవరీ బంగారు నగలను కూడా వదిలిపెట్టని కరిముల్లా

సొంత బంగారులా కాజేసినట్టు ఆరోపణలతో అడ్డంగా బుక్ అయిన ఎస్సై

విచారణలో వాస్తవమని తేలడంతో సస్పెండ్ చేసిన గుంటూరు రేంజ్ ఐజీ

కరిముల్లాను వెంటాడుతున్న ఇద్దరు ముస్లిం యువకులతో పాటు ఉదయగిరి నారాయణను బలితీసుకున్న పాపాలు