..భారత్ న్యూస్ హైదరాబాద్…జన్వాడలో రాజ్ పాకాల ఫార్మ్ హౌస్ సీజ్ చేసే ఆలోచనలో పోలీసులు.
అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ.
డ్రగ్స్ సేవించి వ్యక్తి పట్టుబడడంతో ఫార్మ్ హౌస్ సీజ్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్న పోలీసులు.
ఫామ్ హౌస్ పార్టీలో కేటీఆర్ భార్య శైలిమ….