.భారత్ న్యూస్ అమరావతి..ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేడు అనేది సామెత… కాని వీడు అన్య మతస్థుడు కాదండో.. పక్కా సనాతన ధర్మ ములో
పుట్టి పెరిగిన ఘనుడు.. తిరుమల తిరుపతి దేవుడు సన్నిధి లో అంతమంది ప్రజలు సమక్షంలో పోలీసులు భద్రత మధ్య అడుగడుగున ఇన్ని సి సి కెమెరాలు ఏర్పాటు చేసిన ఏడుకొండలవాడికే ఎగనామం పెట్టిన ఘనుడు… ఇతగాడిని ఆదాయపన్ను శాఖ దాడుల్లో తిరుమల తిరుపతి బాలాజీ దేవస్థానానికి చెందిన 16 మంది ధర్మకర్తల్లో ఒకరు ఇంటిపై ఆదాయపన్ను శాఖ దాడులు చేయగా

128కిలోల బంగారం,
150కోట్ల నగదు,
70కోట్ల వజ్రాలు
దొరికాయి.
భక్తులారా..మీ డబ్బు ఎక్కడుందో ఆలోచించండి,

మిగిలిన 15 మంది వద్ద ఇంకాఎంత డబ్బు ఉంటుందో. ఆలోచించండి.

మీరు దానం చేయాలనుకుంటే, చాలా పేదవారికి చేయండి.
అనాథలకు చేయండి!
చదువు మీద ఆసక్తి ఉన్న
ఆర్దిక ఇబ్బందుల వల్ల చదువుకోలేకపోతున్న పేద విద్యార్థులకు చేయండి!
వైద్య ఖర్చుకి డబ్బులు లేక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చేయండి!
వారి జీవితాల్లో వెలుగును నింపినవారు అవుతారు

ఇలాంటి దోపిడి దారులు గురించి ఈ ఎల్లో మీడియాలు ఎందుకు ప్రసారం చేయవు కనీసం వాళ్ళ మొహాన్ని కూడా చూపించరు వాళ్ల పేరు కూడా రాయటానికి వెనకాడుతున్నాయి అంటే ఈ మీడియాలు కూడా దోపిడీ దారులకు వాకాస్ పలుకుతుంది దోపిడీ వ్యవస్థను పెంచి పోషిస్తుంది వారికి మద్దతుగా నిలుస్తుంది అదే ఒక స్త్రీ సామాజికంగా ఆర్థికంగా కొన్ని ఆర్థిక సమస్యల వల్ల కొంతమంది స్వార్థపరుల నిర్లక్ష్యం వల్ల తమకు తెలియకుండానే పడుప్పు వృత్తిలోకి త్రోసి వేయబడుతున్నారు అలాంటివారు ఏదో పెద్ద తప్పు చేసినట్టు ఈ దేశాన్ని ఏదో దోచుకున్నట్టు ఎల్లో మీడియాలో ఫ్లాష్ న్యూస్లతో పదే పదే ప్రచారం చేస్తూ ఉంటాయి… కోటానుకోట్లు దోచుకొని విదేశీ బ్యాంకులో దాచుకున్న వారి గురించి ఎందుకు ప్రసారం చేయు ఈ దేశాన్ని దోచుకొని విదేశాలకు పారిపోయిన వారి గురించి ఎందుకు ప్రసారం చేయువు మతం పేరుతో అమాయక ప్రజల సొమ్మును దోచుకున్న వారి గురించి ఎందుకు ప్రసారం చేయవో … ఒక్కసారి ఆలోచించి మేల్కోండి ప్రజలారా