భారత్ న్యూస్ విజయవాడ..అనంతపురం:

కలెక్టర్ కార్యాలయం లో తుపాకీ మిస్ ఫైర్

కానిస్టేబుల్ సుబ్బారాజు తీవ్ర గాయాలు

ఆసుపత్రి కి తరలింపు

తుపాకీ శుభ్రం చేస్తుండగా ఘటన