భీమారం పోలీస్ స్టేషన్ ను బుధవారం రామగుండం సిపి శ్రీనివాస్ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో నిర్వహిస్తున్న రికార్డులను తోపాటు పెండింగ్ ఫైల్స్, పలు దర్యాప్తులో ఉన్న కేసు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీసుల విధి నిర్వహణలో క్రమశిక్షణ ముఖ్యమని స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేకమైన కార్యాకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
…