..భారత్ న్యూస్ హైదరాబాద్….శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపు

అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. విమానాల్లో ముమ్మర తనిఖీలు.

ప్రతి రోజు సొషల్ మీడియా వేదికగా
దేశవ్యాప్తంగా పలు విమానాల్లో బాంబు ఉంది అంటూ హెచ్చరిస్తున్న దుండగుడు.

ట్విట్టర్ ద్వారా చేస్తున ఈ ఫేక్ పోస్టింగుల వ్యక్తిని పట్టుకునేందు సాంకేతిక నైపుణ్యం ద్వారా దర్యాప్తు వేగవంతం చేస్తున్న ఎయిర్ పోర్టు పోలీసులు…