..భారత్ న్యూస్ హైదరాబాద్….బిగ్ బ్రేకింగ్ న్యూస్

39 మంది బెటాలియన్ కానిస్టేబుల్స్ పై కన్నెర్ర

తమ సమస్యల మీద ఆందోళన చేసిన 39 మంది బెటాలియన్ కానిస్టేబుల్లను సస్పెండ్ చేసిన రేవంత్ ప్రభుత్వం

ఆందోళనలకు తోటి కానిస్టేబుల్లను ఉసిగొల్పారనే ఆరోపణలతో 8 బెటాలియన్ల నుండి 39 మంది కానిస్టేబుల్లపై వేటు…