జనగామ జిల్లా కేంద్రంలో దారుణం..
..భారత్ న్యూస్ హైదరాబాద్….జనగామ జిల్లా:జనగామ జిల్లా కేంద్రంలో దారుణం.. జిల్లా కేంద్రంలోని వినాయక బార్ వెనకలో వ్యక్తిని బండరాయితో కొట్టి చంపి నిప్పంటించిన దుండగులు.. మృతుడు రైల్వే స్టేషన్ లో కోతితో జీవనం సాగిస్తున్న వెంకన్న అనే వ్యక్తి గా గుర్తింపు.…