భారత్ న్యూస్ విజయవాడ…అమరావతి…

వైఎస్ ఆర్ కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు బదిలీ…

పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశం…

వైఎస్ ఆర్ కడప జిల్లా ఎస్పీ గా అన్నమయ్య ఎస్పీ వాసన విద్యా సాగర్ నాయుడుకి అదనపు భాద్యతలు అప్పగింత…

ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ నిరబ్ కుమార్ ప్రసాద్..