భారత్ న్యూస్ విజయవాడ…ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఇదే మాదిరిగా మీ వ్యవహారశైలి ఉంటే ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు.. మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ప్రతీ పోలీస్ ఆఫీసర్ కి చెప్తా ఉన్నాను న్యాయాన్ని గౌరవించండి, ధర్మాన్ని కాపాడండి. మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ ను దగ్గరుండి బయటకు తీస్తాం సప్తసముద్రాల అవతల ఉన్నా పిలిపిస్తాం.
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు…