భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,,రతన్.. నువ్వు ఎప్పుడూ నా హృదయంలో ఉంటావు: ముఖేష్ అంబానీ
Oct 10, 2024,
రతన్.. నువ్వు ఎప్పుడూ నా హృదయంలో ఉంటావు: ముఖేష్ అంబానీ
ప్రముఖ వ్యాపార వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు అధినేత ముఖేష్ అంబానీ రతన్ టాటా మృతిపట్ల సంతాపాన్ని ప్రకటించారు. ఆయన మరణం “వ్యక్తిగత నష్టం”గా అభివర్ణించారు. ఆయనతో కలిసి చేసిన అనేక విషయాలు ఎంతో స్ఫూర్తిని, శక్తినిచ్చాయన్నారు. రతన్, నువ్వు ఎప్పుడూ నా హృదయంలో ఉంటావు. ఓం శాంతి.” అంటూ అంబానీ పేర్కొన్నారు.