భారత్ న్యూస్ విజయవాడ.వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

పులివెందుల వాసి వర్రా రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

పులివెందులలో అదుపులోకి తీసుకొని కడప స్టేషన్ కు తీసుకొచ్చిన పోలీసులు.

ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడిగా ఉన్న వర్రా రవీందర్ రెడ్డి

చంద్రబాబు, పవన్, లోకేష్, అనితపై అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డి

షర్మిల, సునీత, విజయమ్మ పైనా అసభ్యకర పోస్టులు పెట్టిన రవీందర్ రెడ్డి.

విచ్చలవిడిగా పోస్టులు పెట్టి దూషించిన రవీందర్ రెడ్డి

పులివెందుల, మంగళగిరి, హైదరాబాద్ లో రవీందర్ రెడ్డిపై పలు కేసులు