భారత్ న్యూస్ విజయవాడ…మా అమ్మ విజయమ్మ కారు టైరు బరెస్ట్ అయితే జగన్ వాళ్ల అమ్మను చంపడానికి చూసాడని తెలుగుదేశం పార్టీ అఫిషియల్ లో రాసారు.. దానిపై అమ్మ ప్రకటన ఇస్తే ఆ లేఖ కూడా ఫేక్ అని టీడీపీ అఫిషియల్ ట్విట్టర్‌లో పోస్టులు పెట్టారు.
చివరకి మా అమ్మ వీడియో విడుదల చేసి చెప్పాల్సి వచ్చింది. ఈ ఫేక్ పోస్టులు పెట్టిన నారా చంద్రబాబు నాయుడు , నారా లోకేష్ , ABN రాధాకృష్ణలను ఎందుకు అరెస్ట్ చేయలేదు?
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు…