..భారత్ న్యూస్ అమరావతి.స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ఏపీలో పెట్టుబడులు పెడుతున్న ప్ర‌ఖ్యాత కంపెనీలు. మంత్రి లోకేష్ చొరవతో ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులు. లులూ, ఒబెరాయ్‌, బ్రూక్ ఫీల్డ్‌, సుజ‌లాన్ త‌రువాత ఏపీకి భారీ గిఫ్ట్‌గా 10వేల ఉద్యోగాలు ఇచ్చే టీసీఎస్ కంపెనీని తెచ్చిన లోకేష్‌.