భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,క్షిపణులకు మించిన వేగం
యోగులకు మించిన స్థితప్రజ్ఞత
బృహస్పతికి మించిన మేథస్సు
సరస్వతి జిహ్వాగ్రాన వెలసిన పలుకు
యంత్రాలకు మానవీయతనద్దిన మూర్తి
నైతిక విలువలకు నిరంతర శ్వాస
ఉన్నత పదవులకు నిరాడంబరత నేర్పిన గురువు
భవిష్యత్ తరాల కలల ప్రపంచం
భరతమాత నుదిటిపై సాత్విక రూపం
భారతరత్న అబ్దుల్ కలాం గారి పుట్టినరోజు శుభాకాంక్షలు