.భారత్ న్యూస్ అమరావతి..జగన్ ఐదేళ్లలో యువతకు వాలంటీర్, వైన్ షాపులో సేల్స్ బాయ్స్ ఉద్యోగాలు కల్పించాడు. లోకేష్ మంత్రి అయిన వంద రోజుల్లో హెచ్సీఎల్, ఫాక్స్ కాన్, టిసిఎస్ కంపెనీలు తెచ్చి వేలాది ఉద్యోగాలు కల్పనకు కృషి చేశారు. మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇప్పించారు.