భారత్ న్యూస్ విజయవాడ…హైకోర్టు స్టేటస్‌ కో ఉన్నా.. షేర్లను బదిలీ చేశారు.

షేర్లను బదలాయించారు కాబట్టే.. జగన్‌ NCLTని ఆశ్రయించారు.

వాస్తవాలు చెప్పేందుకు NCLTని జగన్‌ ఆశ్రయించారు.

తల్లి, చెల్లిపై కేసులు వేయాలనే దురుద్దేశం జగన్‌కు లేదు.

NCLTలో పిటిషన్‌ వేయకపోతే..

మళ్లీ టీడీపీ నేతలే జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్లు వేస్తారు.

జగన్‌ బెయిల్‌ రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయి.

మాజీ మంత్రి పేర్ని నాని